అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

గురజాల: భారత అణు పితామహుడు, మానవతావాది మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా.. ఆదివారం గురజాల నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి బందెల రవికుమార్ ఘన నివాళులు అర్పించారు.