తుని జనసేన ఆధ్వర్యంలో గాంధీజీకి ఘన నివాళులు

తుని నియోజకవర్గంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా సోమవారం తుని టౌన్ నాయకులు అద్దేపల్లి బాలాజీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి పూలమాల వేసి నివాళులు అర్పించటం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు వంగలపూడి నాగేంద్ర, పలివెల లోవరాజు మరియు తుని జనసేన నాయకులు శివ, నాగబాబు, లట్టాలా నాగేశ్వరావు, రాంబాబు, తుని నియోజకవర్గ జనసైనికులు పాల్గొనటం జరిగింది.