జాతిపితకు ఘననివాళులు

విశాఖపట్నం, అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా అఖండ భారతావనికి స్వేచ్ఛ స్వతంత్రాన్ని ప్రసాదించిన మహా నాయకుడు సమస్త విశ్వానికి శాంతి సందేశం ప్రబోధించిన జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా, విశాఖపట్నం ఆఫీస్ లో గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు కొణతాల రామకృష్ణ మరియు జనసేన పార్టీ 22 వార్డ్ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, చలసాని గాంధీ, జనసేన పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్స్ కిరణ్ ప్రసాద్, నాగలక్ష్మి చౌదరి, త్రివేణి, శారిని దేవి, ధనలక్ష్మి, పోతు వెంకట ప్రసాద్, చంద్రశేఖర్ నివాళులు అర్పించారు.