డిప్యూటీ కమీషనరుకి వినతిపత్రమిచ్చిన తుమ్మల మోహన్ కుమార్

కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ ఆధ్వర్యంలో కూకట్పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ని కలిసి కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న కేపిహెచ్బి రోడ్డు నంబర్ 1 నుండి ఎన్.ఎస్.ఎల్ సెంట్రం వరకు ఫుట్ పాత్ మరియు కొన్ని ఏరియాల్లో స్పీడ్ బ్రేకర్స్ లేవని గురించి మెమోరాండం ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పవన్, సుంకర సాయి, శంకర్, సుబ్బ మరియు తదితరులు పాల్గొన్నారు.