వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న యు. మహేష్

పెనుకొండ: మేకలపల్లిలో ఏర్పాటు చేసిన శ్రీ వరసిద్ధి వినాయకుని దగ్గర నిర్వహించిన లడ్డు వేలం పాటలో జనసేన పార్టీ పెనుకొండ మండల అధ్యక్షులు యు మహేష్ 10,116/- రూపాయలకు దక్కించుకున్నారు. స్థానికులంతా ఆ బుజ్జి గణపయ్య ఆశీస్సులు పెనుకొండ మండల కన్వీనర్ మహేష్ వారి కుటుంబ సభ్యులు పైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిపైన వారి కుటుంబ సభ్యుల పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.