పోలిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో జనంలోకి – జనసేన

నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలం, సూరాపురం గ్రామంలో జనసేనపార్టీ నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో జనంలోకి – జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా ఉంగుటూరు నియోజకవర్గ జనసేనపార్టీ కన్వీనర్ పి.ధర్మరాజు హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల కో-ఆర్డినేటర్ శ్రీమతి మధులత, పెండ్యాల ఎంపీటీసీ ఇంద్రా గౌడ్, నార్ని రామకృష్ణ, నార్ని తాతాజీ, బెళ్లపుకొండ పుష్పవతి, జిల్లా ప్రోగ్రాం కమిటీ సత్తిబాబు, మూర్తి, యమన కాశీ, అలాగే కార్యక్రమం విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లిన సూరాపురం జనసేన నాయకులు వద్దిరెడ్డి శివ గణపతి రాజు, గుంటుపల్లి శ్రీను, పువ్వల సుబ్బారావు, ముత్యాల పోసి, గొల్లకోటి రాధాకృష్ణ, కోలా చంద్రం, కారింకి శ్రీను, దారబంధం ఉమా మరియు సూరాపురం జనసైనికులు నియోజకవర్గ నాయకులు, వివిధ గ్రామాల జనసైనికులు పాల్గొన్నారు.