ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

కురుపాం నియోజకవర్గం, జియ్యమ్మవలస మండలం, అలమండ పంచాయతీ జనసేన నాయుకులు అప్పనవలస గ్రామ జనసేన నాయకులు గంట్యాడ భార్గవ నాయుడు శేఖర్ శరత్ అశోక్ జనసైనికులు వీరమహిళలు ఆధ్వర్యంలో అప్పన్నదొర వలస గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర మరియు జిల్లా & నియోజకవర్గ నాయకులకి ఘన స్వాగతం పలుకుతూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, సాలూరు సమన్వయకర్త గేదెల రిసీవర్ధన్ కురుపాం నియోజకవర్గ సమన్వయ కర్త కట్రక మల్లేష్, పాలకొండ నియోజకవర్గం సమన్వయ కర్త నిమ్మల నిబ్రమ్ జిల్లా కార్యనిర్వహణ కమిటీ కార్యదర్శిలు నేరేడుపల్లి వంశీ, గార గౌరీ, పెంట శంకర్రావు(సంజు), నియోజకవర్గ ఐటీ కో-ఆర్డినేటర్ ఎల్ రంజిత్ కుమార్, లీగల్ సెల్ కేతిరెడ్డి అశోక్, పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు జనసేన జానీ, టొడిపి వైస్ ఎంపిపి నరేష్, టిడిపి మండల నాయకులు దాస రామారావు నాయుడు, పిటిమండ ఎక్స్ ఎంపిటిసి లచ్చిరెడ్డి సుదర్శన్ రావు, రాంబద్రపురం వార్డు మెంబరు రమేష్, జనసేన నాయకులు రాజేష్, ధనుంజయ్, శ్రీను, పోలి నాయుడు, రమేష్, నవీన్, ధర్మ, ఏ.శంకర్రావు, నరేష్, శంకర్, శివ, తిరుపతి, ప్రేమ్ మరియు వివిధ నియోజకవర్గాల మండల జనసేన & తెలుగుదేశం నాయకులు, జనసైనికులు & కార్యకర్తలు పాల్గొన్నారు.