ఒంగోలు జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

ఒంగోలు, 73 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశాల మేరకు ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించటం జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి అరుణ రాయపాటి, రాష్ట్ర మత్స్యకార విభాగం కార్యదర్శి రాజు మరియు జనసేన నాయకులు పిల్లి రాజేష్, పోకల నరేంద్ర, బాలసుబ్రమణ్యం నున్నా, ఈదుపల్లి మని, భూపతి రమేష్, నరేష్ గంధం, సుభాని, మాల్యాద్రి నాయుడు, వెంకటేశ్వర్లు, బ్రహ్మనాయుడు, వసంత్ నాయుడు, నవీన్ నాయుడు మరియు వీరమహిళలు ప్రమీల, ఉష తదితరులు పాల్గొన్నారు.