చిన్నారికి వైద్య సహాయం చేసిన వాడరేవు గ్రామ జనసైనికులు

చీరాల నియోజకవర్గం వాడరేవు గ్రామంలో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న చిన్నారికి వైద్య సహాయం కింద 25,000 రూపాయలు వాడరేవు జనసేన పార్టీ కార్యాలయంలో చిన్నారి కుటుంబ సభ్యులకు ఇచ్చినటువంటి వాడరేవు గ్రామ జనసైనికులు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, చిన్నారావు గంగిరి, బలగం వెంకటేష్, మహేష్, రాజు మరియు ప్రసాద్ పాల్గొన్నారు.