అంబేద్కర్ కు వరదయ్య పాలెం జనసేన కమీటీ ఘన నివాళులు

సత్యవేడు నియోజకవర్గం: జనసేన ఇంచార్జ్ కొప్పల లావణ్య కుమార్ ఆదేశాలు మేరకు వరదయ్య పాల్లెం మండల అధ్యక్షులు అంబటి చిరంజీవి యాదవ్ అధ్వర్యంలో సంయుక్త కార్యదర్శి తడ పృధ్వీ రాజ్ అధ్యక్షతన వరదయపాలెం మండలం, బతలవల్ల పంచాయతీ చేదులపకం గ్రామంలో డాక్టర్‌ బాబా సాహేబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరదయ్యపాలెం, ఉపఅధ్యక్షుడు తులసి రామ్ మండల నాయకులు కుల శేఖర్ రెడ్డి ప్రధాన కార్యదర్శులు వసంత్ కుమార్, కేశవలు, వెంకటేష్, సంయుక్త కార్యదర్శులు పృధ్వి, ముణిరత్నం, జనసేన నాయకుడు దినేష్, కార్యకర్తలు కుమార్, తడ మురళి, వినోద్, తడ అనిల్, సతీష్, తడ ఈశ్వర్, చరణ్, తడ చందు, చక్రి, సిసింద్రీ, గోపి, పచ్చయ్య, తిరుపాల్ పాల్గొన్నారు.