గార్లపాడు గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

మధిర: జనసేన విద్యార్థి విభాగ నాయకులు గంధం ఆనంద్ ఆధ్వర్యంలో భారతరాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డా.బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్బంగా గార్లపాడు గ్రామంలో మహనీయుడికి మధిర నియోజకవర్గం జనసేన విద్యార్థి విభాగ నాయకులు గంధం ఆనంద్ ఫోటోకి పూలమాల వేసి జనసేన పార్టీ తరుపున ఇవే మా ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.