అన్ను సత్యంను పరామర్శించిన వీరఘట్టం జనసేన నాయకులు

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం వీరఘట్టం డౌన్ స్ట్రీట్ లో అన్ను సత్యం అనే ఒక వ్యక్తి పని చేస్తూ పడిపోవడం వలన్ కాలుకి ఫ్రాక్చర్ అయింది. ఈ విషయం వీరఘట్టం మండల జనసేన టీమ్ దృష్టికి దూసి ప్రణీత్ తీసుకురావడంతో జనసేన బృందం వెళ్ళి పరామర్శించి మూడు రకాలు పళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే జనసేన సిద్ధంతాలు మరియు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం సామాన్యులనీ ఆదుకోవాలి అంటే ఒక్క జనసేన ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పడం జరిగింది జనసేన జాని అన్నారు. ఈ సందర్భంగా మత్స పుండరీకం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి అధికారం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ సమస్యలు వినడానికి జనవాణి కార్యక్రమం పెట్టారు ఆలాగే కౌలు రైతులు లక్ష రూపాయిలు చొప్పున 3000 మందికి 30 కోట్లు ఇచ్చినటువంటి మంచి మనిషి పవన్ కళ్యాణ్, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, మీ అమూల్యమైన ఓటు జనసేన పార్టీ గుర్తు గాజుగ్లాస్ వేయాలని కోరారు.