ఉపాథిహామీ కూలీల పనులను పర్యవేక్షించిన మేడిచర్ల వెంకట సత్యవాణి రాము

రాజోలు, మల్కిపురం మండలం లక్కవరం గ్రామంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పాడైన వరి పంటలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రైతులకు సహాయం చేస్తున్న ఉపాథిహామీ కూలీల పనులను మల్కిపురం మండలం జనసేన పార్టీ ఎంపిపి మేడిచర్ల వెంకట సత్యవాణి రాము పర్యవేక్షించడం జరిగింది.