ఇటుకల పండగకు హాజరైన జాగరపు పవన్ కుమార్

పాడేరు: పెదబయలు మండలం, తోటలగొంది గ్రామంలో సోమవారం ఇటుకల పండగ సందర్బంగా.. గ్రామస్తుల ఆహ్వానం మేరకు జనసేన పార్టీ పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్ హాజరవటం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తుల సంప్రదాయ పండుగ తనకు ఎంతగానో నచ్చిందని అభినందించడం జరిగింది.