విప్పర్తి రాజేశ్వరరావు సంతాపసభలో పాల్గొన్న జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: సోంపల్లి గ్రామంలో విపర్తి సాయిబాబు సోదరుడు కీ.శే విప్పర్తి రాజేశ్వరరావు (70) సంతాపసభలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పాల్గొని ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఆయన వెంట మామిడికుదురు మండల అధ్యక్షులు జాలెం శ్రీనివాసరావు, దీపాటి జ్యోతి సిరి, సుందర బుల్లాబులు, గెడ్డం సుందరరావు, దొమ్మేటి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.