మహాశివరాత్రి సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్

హిందూపురం, మహాశివరాత్రి సందర్భంగా హిందూపురం నియోజకవర్గం గొల్లాపురం గ్రామంలో శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఐదు జట్లు పోటీ పడడం జరిగింది. ఈ కార్యక్రమానికి హిందూపురం పార్లమెంట్ కార్యనిర్వహక కార్యదర్శి కేఎల్ ఆదినారాయణ. ఐటిడిపి శివకుమార్ గ్రామ అధ్యక్షుడు వై తిమ్మప్ప అంజనప్ప, ఏ గంగరాజు, బాలప్ప, బూత్ కన్వీనర్ బైరప్ప, చిన్న బైరప్ప, ఈ నంజుండప్ప, చంద్రశేఖర జనసేన పార్టీ మెంబర్స్ రామకృష్ణ ఈ.ఎన్ నవీన్, భాస్కర్ వై కలకంధ, జగన్, వై బాబు, వై ఎన్ కుమార్, కేఎస్ ధను, ఈ సోము పాల్గొనడం జరిగింది.