చిరు పవన్ సేవాసమితి ద్వారా వాటర్ ట్యాంకర్

రాజోలు తాలుకా సినియర్ మెగా అభిమాన నాయకులు, జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా బుధవారం అంతర్వేది ఏటిగట్టు ప్రాంత ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతుంటే వారికి జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.