రామకుప్పం అధ్యక్షుడు హరీష్, జనసైనికుడు మురళీలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

  • చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి కీర్తన

తిరుపతి, రామకుప్పం అధ్యక్షుడు హరీష్, జనసైనికుడు మురళీలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి కీర్తన అన్నారు. దాడికి పాలపడిన వారిపై ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదు చేయడం జరిగిందని తెలియజేసారు.