గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ కావాలి: విశాఖ జనసేన యువత

విశాఖ: గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ కావాలి, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటూ.. వినూత్న రీతిలో విశాఖ జనసేన యువత ఆధ్వర్యంలో గంజాయి సాగు అరికట్టాలని 2000 మొక్కలతో ఆంధ్ర విశ్వ విద్యాలయం ఇంజినీరింగ్ గ్రౌండ్స్ లో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముప్పిన ధర్మేంద్ర మాట్లాడుతూ గంజాయి సాగుని ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఒక తరం యువత భవిష్యత్తును పాడుచేస్తుంది. తద్వారా ప్రభుత్వ అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించే గొంతును చంపేస్తున్నారని పేర్కొన్నారు.