నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేసేందుకు నారాయణని గెలిపించండి!

నెల్లూరు: మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి పొంగూరు నారాయణని సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించండి, ఈ ప్రాంతంలో ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసి అభివృద్ధిని సాధించిన నారాయణ గారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి నెల్లూరు ని స్మార్ట్ సిటీ గా చేసేందుకు సహకరించండి అంటూ వారి సతీమణి శ్రీమతి పొంగూరి రమాదేవితో ప్రచారంలో పాల్గొని మద్దతు తెలిపిన జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, 5వ డివిజన్ నాయకుడు రవి మరియు స్థానిక తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు.