అక్రమంగా బనాయించిన కేసులో కోర్టుకు హాజరైన యడ్లపల్లి

పెడన నియోజకవర్గం:: పెడన స్థానిక 1 వార్డు పైడమ్మ పాత కాలనీ వాసుల 14 ఏళ్లు విద్యుత్ కష్టాలతో వనవాసం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన గృహ నిర్మాణ బాధితుల కరెంటు కష్టాలు తీర్చాలంటూ (ఆగస్ట్ 11 – 2022) నిరవధిక నిరాహార దీక్ష చేసిన పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్‌ సుధీర్, మరియు జనసేన నాయకులు
ప్రజల కోసం దీక్ష చేసినందుకు జనసేన నాయకుల పైన వైసిపి ప్రభుత్వం అక్రమ కేసుల పెట్టిన నేపథ్యంలో పెడన జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్, మరియు జనసేన నాయకులు పోలగాని లక్ష్మీ నారాయణ, కోట నాగరాజు, మట్ట నాని, సయ్యద్ షఫీ, కొప్పినేటి శివమణి, పెడన మండలం అధ్యక్షులు ఊచా వెంకయ్య, రాజుల పాటి సత్యనారాయణ, కొఠారి మల్లిబాబు, మద్దాల పవన్, చీర్ల నవీన్ కృష్ణ శుక్రవారం మచిలీపట్నం కోర్టుకు హాజరయ్యారు.