జనసేన పార్టీలో చేరిన వైస్సార్సీపీ నాయకులు

సీతానగరం మండలం, సింగవరం గ్రామానికి చెందిన వైస్సార్సీపీ నాయకులు గుమ్మళ్ల దుర్గ సత్య వరప్రసాద్ బుధవారం సీతానగరం మండల జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ యువజన నాయకులు తోట పవన్ కుమార్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.