భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లకు ఘన నివాళులు
నంద్యాల, భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా శనివారం నంద్యాల పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసిన రాచమడుగు చందు, సుందర్, గురు ఆధ్వర్యంలో నంద్యాల జనసేన నాయకులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-23-at-16.25.03-1024x460.jpeg)