అరకు వైసీపీ, టీడీపీల నుండి జనసేనలోకి చేరికలు

ఆరకు నియోజవర్గం హుకుంపేట మండలానికి చెందిన వైసీపీ, టీడీపీ పార్టీలకు చెందిన వార్డుమెంబర్లు కార్యకర్తలు జనసేన పార్టీ ఆరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా. శ్రీ వంపూరు గంగులయ్య ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది.