బిజినెస్ హెడ్ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్

ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా బిజినెస్ హెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

మొత్తం పోస్టుల సంఖ్య: 07

పోస్టుల వివరాలు: బిజినెస్ హెడ్

విభాగాలు: ఫిన్‌టెక్ అండ్ డిజిటల్ లెండింగ్, కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్, సప్లయ్ చైన్ ఫైనాన్స్, క్యాష్ మేనేజ్‌మెంట్, హోంలోన్స్ అండ్ మోర్టగేజ్ బిజినెస్, ఎడ్యుకేషన్ లోన్ బిజినెస్, లోన్ అగెనైస్ట్ సెక్యూరిటీస్.

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంబీఏ/పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మంట్ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.

వయసు: 30-55 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 15, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.bankofbaroda.in