Razole: బట్టేలంకలో జనసేన విజయకేతనం
తూర్పుగోదావరి జిల్లా, రాజోలు నియోజకవర్గం బట్టేలంక, ఇరుసుమండ ఎంపిటిసి ఉపఎన్నికలో జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి ఉమ లలిత శివ జ్యోతి ఘన విజయం సాధించారు.