ఎచ్చెర్ల నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఎచ్చెర్ల నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో రాష్ట్రకార్యనిర్వహణ జాయింట్ కో ఆర్డినేటర్ డా విశ్వక్సేన్ ఆధ్వర్యంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న జనసైనికులకు, వీర మహిళలకు ప్రమాద భీమా ధృవీకరణ పత్రంతో కూడిన సభ్యత్వ కిట్స్ అందజేయడం జరిగింది.