గాజు గ్లాసు గుర్తు ప్లకార్డుల పంపిణీ

తెలంగాణ, తాండూరు నియోజకవర్గంలో జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుతో కూడిన ప్లకార్డును జనసేన స్థానిక నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు.