తాడిపత్రిలో జేఎస్పీ-టీడీపీ పార్టీల ఇంటింటా ప్రచారం

తాడిపత్రి: మన అధినేత పవన్ కళ్యాణ్ అశయసాదనలో భాగంగా జనసేన- తెలుగుదేశం ఉమ్మడి పార్టీల సమన్వయ కమిటీలో బాగంగా మన నియోజక వర్గ ఇంచార్జి కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాడిపత్రి పట్టణ అధ్యక్షుడు కుందుర్తి నరసింహా చారి అధ్వర్యంలో శుక్రవారం తాడిపత్రి పట్టణంలో యల్లనూరు రోడ్ & కృష్ణాపురం 3వ రోడ్డులో ప్రచారం, జేఎస్పీ-టీడీపీ పార్టీల ప్రచార కార్యక్రమం జరిగింది.