జనసేనలోకి చేరికలు

పాయకరావుపేట నియోజకవర్గం, కోటవురట్ల మండలం, పంధూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు గూడుపు చిరంజీవి, కడిగట్ల చిరంజీవి, చీకట్ల ప్రసాద్, కిర్రా రాము, వెలగా రామకృష్ణ జనసేన పార్టీకి ఆకర్షితులై గూడుపు రాజుబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో పార్టీలోకి చేరారు. వీరికి బుజ్జి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మీకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చిన నిరంతరం అందుబాటులో ఉంటానని వారికి భరోసా కల్పించారు.