ఎఫ్‌సిఐ రిక్రూట్‌మెంట్ 2021: ఎఫ్‌సీఐలో 89 పోస్టులకు నోటిఫికేషన్‌

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) తన అధికారిక వెబ్‌సైట్ fci.gov.in లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామక నోటిఫికేషన్‌ను ప్రచురించింది. పోస్టుల వివరాలు క్రింది విధముగా ఉన్నాయి

మొత్తం పోస్టుల సంఖ్య: 89

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్లు-87, మెడికల్‌ ఆఫీసర్‌-02.

అర్హత: డిగ్రీ.

వయసు: 30 ఏళ్లు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

చివరి తేది: 31.03.2021

వెబ్‌సైట్‌: www.fci.gov.in