వివేకానంద మనోవికాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమం

రాజోలు, పొదలాడ జనసేన నాయకులు పంచదార చినబాబు కుమారుడు సాయి పవన్ పుట్టినరోజు సందర్భంగా రాజోలులో గల వివేకానంద మనోవికాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు.