ఘనంగా హనుమాన్ పుట్టినరోజు వేడుకలు
విజయవాడ, జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో జనసేన రాష్ట్ర బీసీ నాయకులు మరియు న్యాయవాది అయినటువంటి హనుమాన్ పుట్టినరోజు వేడుకలు ఎం.హెచ్ యూత్ టీం ఘనంగా నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర బీసీ నాయకులు మరియు న్యాయవాది హనుమాన్ కి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ విజయవాడ నగర జనసేన పార్టీ అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-28-at-09.36.34-1024x576.jpeg)