జనసేన నాయకుల ఆత్మీయ భేటీ: నాగరత్నం యాదవ్

జనసేన వీర మహిళ నాగరత్నం యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు శ్రీపతి రాముతో కలిసి ఆ పార్టీ నాయకులు శ్రీనివాస్ భరత్, వంశీ యాదవ్, కానగల శ్రీనివాస్, సునీల్ యాదవ్, వీర మహిళ కె జయంతి, రవి ఉదయగిరి తదితరులు సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం గురించి మరియు చేయవలసిన కార్యక్రమాల గురించి చర్చించుకోవడం జరిగింది.