మహేందర్ రెడ్డిని కలిసిన జనసేన నాయకులు

హైదరాబాద్, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణి కార్యక్రమం గురించి చర్చించిన కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డిని కలిసిన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్, జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు బైరిపోగు సాంబ శివుడు జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు ఎమ్ రెడ్డి రాకేష్ రెడ్డి జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యువజన విభాగం సెక్రటరీ బాలకృష్ణ.