కోల్పోయిన జీవనాధారాన్ని తిరిగి కల్పించాలని జనసేన డిమాండ్

మైలవరం, వీటీపిఎస్ బూడిద చెరువు విషయంలో వీటీపిఎస్ అధికారులు మరియు అధికార పార్టీ వాళ్ళ ధనదాహనికి స్థానిక లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ వారికి జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర బీజేపీతో కలిసి సంబంధిత అధికారులను ప్రశ్నిస్తూ వారు కోల్పోయిన జీవన ఆధారాన్ని తిరిగి వారికి కల్పించాలని జనసేన పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. స్పందించక పోతే భవిష్యత్తులో వారు చేసే పోరాటాలకు మా మద్దతు ఉంటుంది అని భరోసా ఇవ్వడం జరిగింది.