నాదెండ్ల మనోహర్ శుభాకాంక్షలు తెలియజేసిన తణుకు జనసేన

జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని తెనాలిలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు మరియు తణుకు మండలం అధ్యక్షులు చిక్కాల వేణు, ఇరగవరం మండలం పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశి మరియు తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు.