ఏటుకూరు గ్రామంలో జనసేన నాయకులు దాసరి వాసు లక్ష్మీ పుట్టినరోజు వేడుకలు

గుంటూరు నగరపాలక సంస్థలోని 16వ డివిజన్ కార్పొరేటర్ జనసేన పార్టీ నాయకులు దాసరి వాసు లక్ష్మీ పుట్టినరోజు సందర్భంగా ఏటుకూరు గ్రామంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో డేగల ఉదయ, శివలశెట్టి శ్రీను, నిస్సంకరవు కృష్ణ, ఉగ్గిరాల అంకుములు, నిస్సంకరవు వెంకటేశ్వరవు, దిరిసాల విష్ణు, ఉగ్గిరాల దానయ్య, విష్ణుమొలకల ఆంజనేయులు, లింగాల నాంచారయ్య, పావులూరి కోటి, ఆకుల నాని, దాది అంజి, నిస్సంకరవు బాబీ గ్రామ జనసైనికులు పాల్గొనడం జరిగినది.