లక్ష్మణేశ్వరం గ్రామంలో మన కోసం మన నాయకర్

నరసాపురం నియోజవర్గం, లక్ష్మణేశ్వరం గ్రామంలో “మన కోసం మన నాయకర్” కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ పొత్తూరి రామరాజు, మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు,మాజీ శాసన సభ్యులు బండారు మాధవ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ, రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి కొవ్వలి రామ్మోహన్ నాయుడు. ఈ కార్యక్రమంలో తిరుమణి వెంకటరాజు, మల్లిపూడి చిన్నబాబు, వెన్న మురళి, కర్ణ కుమార్, బోణం నాగేశ్వరరావు, మల్లిపూడి దొరబాబు, వెన్న నరేష్, చాగంటి పార్థసారథి, చాగంటి అంజిబాబు, చాగంటి కొండలరావు, చాగంటి సురేష్, చాగంటి ఆనంద్, ముద్దాల సుధాకర్, తిరుమణి పూర్ణ, పెమ్మాడి సుధాకర్ మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.