మొగల్ పహాడ్ లో మూల హరీష్ గౌడ్ పర్యటన

తెలంగాణ, రామగుండం నియోజకవర్గం: రామగుండంలోని మొగల్ పహాడ్ గ్రామ ప్రజలను కలిసిన రామగుండం నియోజకవర్గం ఇంచార్జ్ మూల హరీష్ గౌడ్ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని జనసేన పార్టీ సిద్ధాంతాలకు రామగుండం నియోజకవర్గంలో జనసేన పార్టీ చేసిన కార్యక్రమాలను జనసేన పార్టీ సమస్యలపై చేసిన పోరాటాలను వారికి తెలియడం జరిగింది. జనసేన పార్టీకి వారు అండగా నిలబడాలని వచ్చే ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం జనసేన పార్టీ పోటీ చేస్తుందని తెలియజేయడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా జనసేన పార్టీకి ఓటేస్తామని ఆశీర్వదించడం జరిగింది.