తెలుగు దేశం జి ఎమ్ హరీష్ బాలయోగి నామినేషన్

కోనసీమ జిల్లా: తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి తెలుగు దేశం పార్లమెంట్ అభ్యర్థి జీఎం హరీష్ బాలయోగి 24వ తేదీ బుధవారం నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9- 30గంటలకు మహిపాలవీధి శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద నుండి ప్రారంభమగును. నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, బాలయోగివారి అభిమానులు ప్రజలు అందరూ హాజరై, విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో కోరారు.