BECIL సోష‌ల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్

నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో(పీఐబీ) ప్రాంతీయ కార్యాల‌యాల్లో 12 పోస్టుల సోష‌ల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌(ఎస్ఎంఈ) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య సమాచారం:

పోస్టుపేరు: సోష‌ల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌(ఎస్ఎంఈ)

మొత్తం ఖాళీలు: 12

అర్హ‌త‌: బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ(మాస్ క‌మ్యూనికేష‌న్) ఉత్తీర్ణ‌త‌, క‌మ్యూనికేష‌న్ స్కిల్స్‌, టైపింగ్‌, అనుభ‌వం ఉండాలి.

జీతం: నెలకు రూ.36 వేలు

ఎంపిక విధానం: టెస్ట్‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.750

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: సెప్టెంబర్‌ 14, 2020

వెబ్‌సైట్‌:https://www.becil.com/ పూర్తి వివరాలను చూడగలరు.