కిస్మస్ వేడుకలలో పాల్గొన్న పంతం నానాజీ, ముత్తా శశిధర్

కాకినాడ రూరల్: కిస్మస్ సందర్బంగా కాకినాడ ముత్తా క్లబ్ లో ఆదివారం బ్రదర్ మూర్తి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిధులుగా విచ్చేసి కేక్ కట్ చేసిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ ఇంచార్జ్ లు పంతం నానాజీ, ముత్తా శశిధర్.. ఈ కార్యక్రమంలో సంగీశెట్టి అశోక్, వాసిరెడ్డి, తలాటం సత్య, శివ, శ్రీన, సత్తిబాబు, శివతేజ, తదితరులు పాల్గొన్నారు.