Vizag: ప్రజల మన్ననలు పొందుతున్న కార్పొరేటర్ దల్లి గోవిందరాజు

64 వ వార్డు కార్పొరేటర్ శ్రీ దల్లి గోవింద రాజు ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ప్రజల వద్దకు ప్రజా సమస్యలపై పరుగులు తీస్తున్న… 64 వార్డ్ కార్పొరేటర్. సంపూర్ణంగా సమస్యలు తెలియజేస్తున్న మహిళలు. సమస్య చెప్పిన కొన్ని గంటల్లోనే పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న కార్పొరేటర్ గోవింద రాజుని అభినందిస్తున్న 64 వ వార్డు ప్రజానీకం. ప్రజల వద్దకే ప్రజా పరిపాలన తీసుకొస్తున్న జనసేన నాయకుడు గోవింద రాజుకు ప్రజలు నీరాజనంపడుతున్నారు.