సోమశిల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా శివాజీ జయంతి

శివాజి జయంతి సందర్భంగా సోమశిల జనసేన ఆధ్వర్యంలో హెల్పింగ్ హార్ట్స్ అసోసియేషన్ సహకారంతో సోమశిలలో జనసైనికులు భోజనం డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ కార్యక్రమంకి సహకరించిన హెల్పింగ్ హార్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు అర్.వి రమణ రెడ్డికి జనసైనికులు శ్రీనివాస్ భరత్, వంశీ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. మండల నాయకులు కార్యనిర్వహకులు వేణు గుడిపాటి, లక్ష్మీ కుమార్ గౌడ్ పేదలకు భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సోమశిల జనసేన నాయకులు రాజేష్, నవీన్ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.