SSB Recruitment 2020: 1522 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఎస్‌‌ఎస్‌బీ (సశస్త్ర సీమ బల్‌).. ఒప్పంద ప్రాతిపదికన 1522 కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పురుషులు, మహిళలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 1522

Constable (Driver) for Male – 574

Constable (Laboratory Assistant) – 21

Constable (Veterinary) – 161

Constable (Ayah) Female – 05

Constable (Carpenter) – 03

Constable (Plumber) – 01

Constable (Painter) – 12

Constable (Tailor) – 20

Constable (Cobbler) – 20

Constable (Gardner) – 09

Constable (Cook) Male – 232

Constable (Cook) Female – 26

Constable (Washerman) Male – 92

Constable (Washerman) Female – 28

Constable (Barber) Male – 75

Constable (Barber) Female – 12

Constable (Safaiwala) Male – 89

Constable (Safaiwala) Female – 28

Constable (Water Carrier) Male – 101

Constable (Water Carrier) Female – 12

Constable (Waiter) Male – 01

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.

వయసు: పోస్టులను బట్టి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: 21,700 నుంచి 69,100 మధ్య ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: ఆగస్టు 27, 2020

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100 పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.ssbrectt.gov.in/