కురుపాం జనసేనలో 100 కుటుంబాల చేరిక

విజయనగరం జిల్లా, కురుపాం నియోజకవర్గం, గుమడ గ్రామం నాయుకుడు అనంత్ మరియు జనసైనికుల ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా.. రెడ్డి గోవిందరాజు, రవి కుమార్ తో పాటుగా 100 కుటుంబాలు జనసేనలో చేరడం జరిగింది.