జనసేన ఆధ్వర్యంలో అల్లూరి 125 వ జయంతి

కోనసీమజిల్లా, రాజోలు నియోజకవర్గం పరిధిలో గుడిమెళ్ళంక గ్రామ పంచాయతీ పంచాయతి ఆవరణలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి పురస్కరించుకుని ఆయన విగ్రహనికి పూల మాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు. జనసేన నాయకుడు యెరుబండి చిన్ని ఆధ్వర్యంలో జరిగింది.