జనం కోసం జనసేన 485వ రోజు

జగ్గంపేట, జనం కోసం జనసేన 485వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 700 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 67600 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సోడసాని కామరాజు, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి చీదిరి శివదుర్గ, గండేపల్లి మండల కార్యదర్శి దలై రమేష్, నీలాద్రిరావుపేట నుండి వార్డ్ మెంబర్ ఈగల ఏసుబాబు, దూది శ్రీనివాస్, కొరిమి సురేష్, కొరిమి సతీష్, తెల్ల మణికంఠ, పకుర్తి సుబ్రహ్మణ్యం, పకుర్తి వీరబాబు, లంజపల్లి నాగ సంతోష్, సాంబత్తుల అనిల్, తెల్ల సాయి వీరేంద్ర, కొత్తల దుర్గ, వెన్న దుర్గాప్రసాద్, రమణ బాలు, మలిరెడ్డి నంద గోపాల్, తెల్ల అర్జున్, యడాల వీర వెంకటరావు, గండికోట దుర్గాప్రసాద్, గండికోట నరేష్, కానాటి వెంకటేష్, యడాల భవాని శంకర్, యడాల రామ్ చరణ్ తేజ, యడాల దుర్గాప్రసాద్, గండేపల్లి నుండి ఆళ్ళ మణికంఠ, చుండ్రు వీరబాబు, రాజపూడి నుండి కోట సత్తిబాబు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, జానకి మంగరాజు, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా నీలాద్రిరావుపేట గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన సోడసాని కామరాజు కుటుంబ సభ్యులకు, దూది శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.