చిరుపవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీరు

రాజోలు, శుక్రవారం జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా సఖినేటిపల్లి పాలెం సినిమాహాల్ సెంటర్ మరియు గుడిమూల ప్రాంతంలో పరిసర ప్రాంతాలలో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని నామన నాగభూషణం తెలిపారు.